SlideShare a Scribd company logo
1 of 14
ఆంధ్ర ప్రదేశ్
[object Object],[object Object],[object Object],హైదరాబాద్
హైదరాబాద్
మన ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ ,  విజయవాడ మరియు వైజాగ్ మొదలగు పట్టణాల గురించే ఆలోచిస్తున్నారు తప్ప జిల్లాల గురించి ఆలోచన ఎక్కడ వుంది ?  మరి ఇలాంటప్పుడు గ్రామాల   సంగతి ఏమిటి ?   మన ప్రభుత్వం రాజధాని హైదరాబాద్ లో కాని ఢిల్లీ లో కాని కనపడుతుందే తప్ప జిల్లాలో ,  గ్రామాల్లో కనపడటం లేదు .  ఎంతో కొంత జరుగుతున్న  అభివృద్ధి   పట్టణాల్లో తపించి జిల్లాల్లో ,  గ్రామాల్లో ఎక్కడ   కనపడుతుంది ?
మన ప్రభుత్వం గ్రామాల్ని అభివ్రుది చేస్తున్నామని అంటున్నాయి కాని గ్రామాలూ ఎందుకు  నిర్జీవంగా తయరవుతున్నై ?  గ్రామాల్లో యువత ఎందుకు కనపడటం లేదు ?   ఎక్కడో ఏదో జిల్లాలో సమస్య తలేతుతే ,  ఆ సమస్య రాజధానిలో వున్నా మన ప్రభుత్వానికి ఎప్పుడు  తెలుస్తుంది ?  ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు ఆలోచిస్తుంది ?  అసలికి ఆ సమస్యను ప్రభుత్వం పట్టించుకుంట్టద ?  పట్టించుకోదా ?  ఒక వేల పట్టించుకుంటే ఎప్పుడు ఆ సమస్యని పరిష్కరిస్తుంది ?  ఒక వేల పట్టించుకోకపోతే అది ఆ జిల్లా లో వున్నా ప్రజలకి ఎప్పుడు తెలుస్తుంది ?  ఈ తతంగం అంత  జరగాలంటే ఎంత సమయం పడుతుంది ?   గ్రామాల్లో ,  జిల్లాలో ప్రజల కోసం మన ప్రభుత్వం  2   రూ కిల బియ్యం ,  పెన్షన్ ,  ఇందిరమ్మ ... ,  రాజీవ్ ...  లాంటి బఠానీ పథకాలతో కలం గడుపుతుందే తప్ప అభివ్రుతి ,  వుద్యోగ అవకాశాల గురుంచి  ఎప్పుడైనా ఆలోచించయా ?
జిల్లా ,  గ్రామా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు .  " వారు ఆడిందే అట పాడిందే పాట "   జిల్లా కలెక్టర్ ని చేతిలో పెట్టుకొని రాష్ట్రస్థాయి నాయకులు జిల్లాల్లో ,  గ్రామాల్లో విచ్చల విడిగా దోపిడీకి పాలుపడుతున్నారు .   ఇన్ని సమస్యలు వున్నా ఈ కేంద్రి కృత ప్రభుత్వమును ఇంకా ఎన్ని  సంవత్సరాలు మనము బరించాలి ?   మన గ్రామాలలో ,  పట్టణాలలో ,  జిల్లాలలో ఏ చిన్న  పని కావాలన్నా హైదరాబాద్ చుట్టూ తిరగవలసి వస్తుంది
మరి దీనికి పరిష్కారము ?
దీనికి పరిష్కారం లోక సత్తా చెప్తున్నా  జిల్లా   ప్రభుత్వము  లో వుంది
ప్రతి జిల్లాకి ఒక జిల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు   చెయ్యాలి .
పంచాయతీలు ,  పరిశదులు ,  కార్పొరేషనులు మరియు మునిసిపలిటిలను స్థానిక  సమస్థలు అని అంటారు .  ఇలాంటి స్థానిక సమస్థలకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసుకొనే అధికారాలు మరియు వనరులని ఇవ్వాలి .  వీటినే జిల్లా   ప్రభుత్వాలు అని అంటారు .   జిల్లా   ప్రభుత్వానికి పూర్తి అధికారాలను వనరులను ఇవ్వడం ద్వారా ,  ప్రతి సమస్యని జిల్లా   ప్రభుత్వాలే   పరిశ్కరిన్చుకోగలరు   తద్వారా పూర్తి అధికారాలు జిల్లా   ప్రభుత్వానికి వస్తాయి .  అన్ని నిర్ణయాలు జిల్లా   ప్రభుత్వాలే తీసుకుంటాయి .   స్థానిక సంస్థలలో స్థానికంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వుంటారు .   వీరికి స్థానికంగా  వున్నా సమస్యలు మరియు వాటికీ కావలిసిన పరిష్కారాల గురించి బాగా అవగాన వుంటుంది .  ఎదుకంటే వీరు స్థానికంగా వున్నా ప్రజలలో నుంచి ఎన్నుకొనబడిన వ్యక్తి .   జిల్లా   ప్రభుత్వాల ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అంతర్యం తగ్గుతుంది .  ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతారు .
తద్వారా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆ ప్రజలకే జవాబుదారి తనంతో సేవలు అందెల పాలనలో మౌలిక విప్లవం వస్తుంది .   కలెక్టర్ ఆ జిల్లాకి కార్యదర్శి గా పనిచేస్తాడు   జిల్లా ప్రభుత్వాలు ,  పంచాయతీలు ,  మునిసిపాలిటీలు తమ పరిధిలోని   అంశాలపై నిర్ణయాలు తీసుకొని అమలుపరిచే స్వేచను లోక సత్తా ప్రభుత్వము గ్యారంటీ చేస్తుంది   జిల్లా ప్రభుత్వాలు ,  పంచాయతీలు ,  మునిసిపాలిటీలు తమ పరిధిలో స్థానిక ప్రభుత్వాలుగా  వ్యవహరించడానికి తగిన కొత్త చట్టాలను తెస్తుంది .   రక్షిత మంచి నీరు ,  పారిశుధ్యం ,  రోడ్లు ,  గృహవసతి ,  ఇతర మౌలిక సదుపాయాలు ,  వివిధ పథకాల అమలు ,  ధృవ పత్రాల జారి ఇలాంటి స్థానిక ప్రభుత్వాలే అందిస్తాయి .  ఇందుకు అవసరమైన నిధులు ,  సిభంది పూర్తిగా స్థానిక ప్రభుత్వాల ఆధీనంలోనే వుంటై .   రాష్ట్ర బడ్జెట్ లో జిల్లాల వారి కేటా ఇంపుల ద్వారా రాష్ట్ర ప్రణాళిక  వ్యయం లో  50   శతం జిల్లా ప్రభుత్వానికి లోక సత్తా ప్రభుత్వము గ్యారంటి చేస్తుంది .   జిల్లా ప్రభుత్వం అధీనం లో వున్నా అన్ని రంగాల నిధులు స్థానిక ప్రభుత్వానికి బదిలి అవుతాయి .
ఎ జిల్లాకి ఆ ప్రభుత్వం ,  ఎ గ్రామానికి ఆ ప్రభుత్వం వుండి స్థానికంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధి పక్షపాత ధోరణితో పాలించె అవకాశం వుండదు   కేంద్రి కృత ప్రభుత్వంలో  MLA  చేసిన అవినీతిని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేదు .  కానీ స్థానిక ప్రభుత్వం ద్వారా ప్రజల ఇంటి ముందు వున్న ప్రభుత్వాన్ని ,  ప్రభుత్వం చేసే అవినీతిని ప్రశ్నిచే అవకాశం వుంది .   స్థానిక ప్రభుత్వాల ద్వారానే మన గ్రామాలూ ,  జిల్లాలు అభివుది చెందే అవకాశం వుంది కానీ కేంద్రి కృత ప్రభుత్వం ద్వారా కాదు .  ఇప్పటికే  60   సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ కేంద్రి కృత ప్రభుత్వాలతో ,  ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి ?   మన దేశానికి రెండవ స్వతంత్ర పోరాటం అవసరము ,  ఆనాడు మనము పోరాడింది బ్రిటిష్ ప్రభుత్వంపై కానీ ఇప్పుడు మనము మన రాజకీయ నాయకులపై పోరాడాలి .  లోక సత్తా పార్టీ తో చేతులు కలపండి .
కేవలం మార్పూ తెస్తామని చెప్పే పార్టీ కాదు ,  మార్పుని ఎలా తెస్తామని చెప్పే పార్టీ లోక సత్తా పార్టీ   ఇది మీ సత్తా   రెండవ స్వతంత్ర పోరాటం లో పాల్గొనండి ...... ఇప్పుడే మొదలయ్యింది
పూర్తి వివరములకు అంతర్జాలంలో  (internet)  విహరణ  (browse)  చేయండి లోక సత్తా పార్టీ  http:// www.loksatta.org   నా లోక సత్తా బ్లాగ్  http:// myloksatta.blogspot.com   నా   ఈమెయిలు  [email_address]

More Related Content

Viewers also liked

Finding Gigs on Sonicbids
Finding Gigs on SonicbidsFinding Gigs on Sonicbids
Finding Gigs on SonicbidsSonicbids .com
 
Navigating a Gig Listing
Navigating a Gig ListingNavigating a Gig Listing
Navigating a Gig ListingSonicbids .com
 
Changing Gig Notifications
Changing Gig NotificationsChanging Gig Notifications
Changing Gig NotificationsSonicbids .com
 
Pi Fraternity Persentation
Pi Fraternity PersentationPi Fraternity Persentation
Pi Fraternity PersentationVivek Subba
 
What Happens To A Submission
What Happens To A SubmissionWhat Happens To A Submission
What Happens To A SubmissionSonicbids .com
 
路庭鈞、邱乃秦、陳..
路庭鈞、邱乃秦、陳..路庭鈞、邱乃秦、陳..
路庭鈞、邱乃秦、陳..yiling666
 
Estudio de Opinión Pública Servicios Córdoba
Estudio de Opinión Pública Servicios CórdobaEstudio de Opinión Pública Servicios Córdoba
Estudio de Opinión Pública Servicios CórdobaPatricia Raimundo
 
Office marocain de la propriété industrielle et commerciale
Office marocain de la propriété industrielle et commercialeOffice marocain de la propriété industrielle et commerciale
Office marocain de la propriété industrielle et commercialeGhalla Chikh
 

Viewers also liked (15)

Finding Gigs on Sonicbids
Finding Gigs on SonicbidsFinding Gigs on Sonicbids
Finding Gigs on Sonicbids
 
Submit A Gig Listing
Submit A Gig ListingSubmit A Gig Listing
Submit A Gig Listing
 
Navigating a Gig Listing
Navigating a Gig ListingNavigating a Gig Listing
Navigating a Gig Listing
 
Plugins
PluginsPlugins
Plugins
 
Advanced Search
Advanced SearchAdvanced Search
Advanced Search
 
Editing your EPK
Editing your EPKEditing your EPK
Editing your EPK
 
Reviewing An EPK
Reviewing An EPKReviewing An EPK
Reviewing An EPK
 
Changing Gig Notifications
Changing Gig NotificationsChanging Gig Notifications
Changing Gig Notifications
 
Pi Fraternity Persentation
Pi Fraternity PersentationPi Fraternity Persentation
Pi Fraternity Persentation
 
What Happens To A Submission
What Happens To A SubmissionWhat Happens To A Submission
What Happens To A Submission
 
路庭鈞、邱乃秦、陳..
路庭鈞、邱乃秦、陳..路庭鈞、邱乃秦、陳..
路庭鈞、邱乃秦、陳..
 
30420140503003
3042014050300330420140503003
30420140503003
 
Media Con
Media ConMedia Con
Media Con
 
Estudio de Opinión Pública Servicios Córdoba
Estudio de Opinión Pública Servicios CórdobaEstudio de Opinión Pública Servicios Córdoba
Estudio de Opinión Pública Servicios Córdoba
 
Office marocain de la propriété industrielle et commerciale
Office marocain de la propriété industrielle et commercialeOffice marocain de la propriété industrielle et commerciale
Office marocain de la propriété industrielle et commerciale
 

Local Government

  • 2.
  • 4. మన ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ , విజయవాడ మరియు వైజాగ్ మొదలగు పట్టణాల గురించే ఆలోచిస్తున్నారు తప్ప జిల్లాల గురించి ఆలోచన ఎక్కడ వుంది ? మరి ఇలాంటప్పుడు గ్రామాల సంగతి ఏమిటి ? మన ప్రభుత్వం రాజధాని హైదరాబాద్ లో కాని ఢిల్లీ లో కాని కనపడుతుందే తప్ప జిల్లాలో , గ్రామాల్లో కనపడటం లేదు . ఎంతో కొంత జరుగుతున్న అభివృద్ధి పట్టణాల్లో తపించి జిల్లాల్లో , గ్రామాల్లో ఎక్కడ కనపడుతుంది ?
  • 5. మన ప్రభుత్వం గ్రామాల్ని అభివ్రుది చేస్తున్నామని అంటున్నాయి కాని గ్రామాలూ ఎందుకు నిర్జీవంగా తయరవుతున్నై ? గ్రామాల్లో యువత ఎందుకు కనపడటం లేదు ? ఎక్కడో ఏదో జిల్లాలో సమస్య తలేతుతే , ఆ సమస్య రాజధానిలో వున్నా మన ప్రభుత్వానికి ఎప్పుడు తెలుస్తుంది ? ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు ఆలోచిస్తుంది ? అసలికి ఆ సమస్యను ప్రభుత్వం పట్టించుకుంట్టద ? పట్టించుకోదా ? ఒక వేల పట్టించుకుంటే ఎప్పుడు ఆ సమస్యని పరిష్కరిస్తుంది ? ఒక వేల పట్టించుకోకపోతే అది ఆ జిల్లా లో వున్నా ప్రజలకి ఎప్పుడు తెలుస్తుంది ? ఈ తతంగం అంత జరగాలంటే ఎంత సమయం పడుతుంది ? గ్రామాల్లో , జిల్లాలో ప్రజల కోసం మన ప్రభుత్వం 2 రూ కిల బియ్యం , పెన్షన్ , ఇందిరమ్మ ... , రాజీవ్ ... లాంటి బఠానీ పథకాలతో కలం గడుపుతుందే తప్ప అభివ్రుతి , వుద్యోగ అవకాశాల గురుంచి ఎప్పుడైనా ఆలోచించయా ?
  • 6. జిల్లా , గ్రామా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు . " వారు ఆడిందే అట పాడిందే పాట " జిల్లా కలెక్టర్ ని చేతిలో పెట్టుకొని రాష్ట్రస్థాయి నాయకులు జిల్లాల్లో , గ్రామాల్లో విచ్చల విడిగా దోపిడీకి పాలుపడుతున్నారు . ఇన్ని సమస్యలు వున్నా ఈ కేంద్రి కృత ప్రభుత్వమును ఇంకా ఎన్ని సంవత్సరాలు మనము బరించాలి ? మన గ్రామాలలో , పట్టణాలలో , జిల్లాలలో ఏ చిన్న పని కావాలన్నా హైదరాబాద్ చుట్టూ తిరగవలసి వస్తుంది
  • 8. దీనికి పరిష్కారం లోక సత్తా చెప్తున్నా జిల్లా ప్రభుత్వము లో వుంది
  • 9. ప్రతి జిల్లాకి ఒక జిల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి .
  • 10. పంచాయతీలు , పరిశదులు , కార్పొరేషనులు మరియు మునిసిపలిటిలను స్థానిక సమస్థలు అని అంటారు . ఇలాంటి స్థానిక సమస్థలకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే అధికారాలు మరియు వనరులని ఇవ్వాలి . వీటినే జిల్లా ప్రభుత్వాలు అని అంటారు . జిల్లా ప్రభుత్వానికి పూర్తి అధికారాలను వనరులను ఇవ్వడం ద్వారా , ప్రతి సమస్యని జిల్లా ప్రభుత్వాలే పరిశ్కరిన్చుకోగలరు తద్వారా పూర్తి అధికారాలు జిల్లా ప్రభుత్వానికి వస్తాయి . అన్ని నిర్ణయాలు జిల్లా ప్రభుత్వాలే తీసుకుంటాయి . స్థానిక సంస్థలలో స్థానికంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వుంటారు . వీరికి స్థానికంగా వున్నా సమస్యలు మరియు వాటికీ కావలిసిన పరిష్కారాల గురించి బాగా అవగాన వుంటుంది . ఎదుకంటే వీరు స్థానికంగా వున్నా ప్రజలలో నుంచి ఎన్నుకొనబడిన వ్యక్తి . జిల్లా ప్రభుత్వాల ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అంతర్యం తగ్గుతుంది . ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతారు .
  • 11. తద్వారా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆ ప్రజలకే జవాబుదారి తనంతో సేవలు అందెల పాలనలో మౌలిక విప్లవం వస్తుంది . కలెక్టర్ ఆ జిల్లాకి కార్యదర్శి గా పనిచేస్తాడు జిల్లా ప్రభుత్వాలు , పంచాయతీలు , మునిసిపాలిటీలు తమ పరిధిలోని అంశాలపై నిర్ణయాలు తీసుకొని అమలుపరిచే స్వేచను లోక సత్తా ప్రభుత్వము గ్యారంటీ చేస్తుంది జిల్లా ప్రభుత్వాలు , పంచాయతీలు , మునిసిపాలిటీలు తమ పరిధిలో స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరించడానికి తగిన కొత్త చట్టాలను తెస్తుంది . రక్షిత మంచి నీరు , పారిశుధ్యం , రోడ్లు , గృహవసతి , ఇతర మౌలిక సదుపాయాలు , వివిధ పథకాల అమలు , ధృవ పత్రాల జారి ఇలాంటి స్థానిక ప్రభుత్వాలే అందిస్తాయి . ఇందుకు అవసరమైన నిధులు , సిభంది పూర్తిగా స్థానిక ప్రభుత్వాల ఆధీనంలోనే వుంటై . రాష్ట్ర బడ్జెట్ లో జిల్లాల వారి కేటా ఇంపుల ద్వారా రాష్ట్ర ప్రణాళిక వ్యయం లో 50 శతం జిల్లా ప్రభుత్వానికి లోక సత్తా ప్రభుత్వము గ్యారంటి చేస్తుంది . జిల్లా ప్రభుత్వం అధీనం లో వున్నా అన్ని రంగాల నిధులు స్థానిక ప్రభుత్వానికి బదిలి అవుతాయి .
  • 12. ఎ జిల్లాకి ఆ ప్రభుత్వం , ఎ గ్రామానికి ఆ ప్రభుత్వం వుండి స్థానికంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధి పక్షపాత ధోరణితో పాలించె అవకాశం వుండదు కేంద్రి కృత ప్రభుత్వంలో MLA చేసిన అవినీతిని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేదు . కానీ స్థానిక ప్రభుత్వం ద్వారా ప్రజల ఇంటి ముందు వున్న ప్రభుత్వాన్ని , ప్రభుత్వం చేసే అవినీతిని ప్రశ్నిచే అవకాశం వుంది . స్థానిక ప్రభుత్వాల ద్వారానే మన గ్రామాలూ , జిల్లాలు అభివుది చెందే అవకాశం వుంది కానీ కేంద్రి కృత ప్రభుత్వం ద్వారా కాదు . ఇప్పటికే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ కేంద్రి కృత ప్రభుత్వాలతో , ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి ? మన దేశానికి రెండవ స్వతంత్ర పోరాటం అవసరము , ఆనాడు మనము పోరాడింది బ్రిటిష్ ప్రభుత్వంపై కానీ ఇప్పుడు మనము మన రాజకీయ నాయకులపై పోరాడాలి . లోక సత్తా పార్టీ తో చేతులు కలపండి .
  • 13. కేవలం మార్పూ తెస్తామని చెప్పే పార్టీ కాదు , మార్పుని ఎలా తెస్తామని చెప్పే పార్టీ లోక సత్తా పార్టీ ఇది మీ సత్తా రెండవ స్వతంత్ర పోరాటం లో పాల్గొనండి ...... ఇప్పుడే మొదలయ్యింది
  • 14. పూర్తి వివరములకు అంతర్జాలంలో (internet) విహరణ (browse) చేయండి లోక సత్తా పార్టీ http:// www.loksatta.org నా లోక సత్తా బ్లాగ్ http:// myloksatta.blogspot.com నా ఈమెయిలు [email_address]