SlideShare una empresa de Scribd logo
1 de 13
Descargar para leer sin conexión
‘జన భారత’ ‘జయ భారత’ అవ్వాలంటే...
SYED ABDUSSALAM OOMERI
All Rights Reserved
No part of this book may be reproduced in any form,
by photocopying or by any electronic or mechanical means,
including information storage or retrieval systems,
without permission in writing from both the copyright
owner and the publisher of this book.
‘జన భారత’ ‘జయ భారత’ అవ్వాలంటే...
Copyright © Authors Name Here and Date
15/08/2022
PRABODHANAM
గర్వించాలి, విమర్శించాలి
దేశమంతా పండగ వాతావరణం కనిపిస్తంది. ఇళ్ల మీదా, వీధి కూడళ్లలోను, బళ్ల మీదా ఎకకడా
చూసినా మూడు రంగుల జండాలు రకరకాల పరిమాణాలలో, రకరకాల ఎత్తతలోల
ఎగురుత్తనాాయి. ఈ సందర్భానిా వేడుకగా జరుపుకందాం, సాధించినవాటికి గరివంచి,
విఫలమైన వాటికి విమరిశంచుకందాము. మారుు కోసం జరిగే ప్రక్రియక విమరశ ఒక ఇంధనం.
ప్రశ్ాంచకూడదని, ప్రశ్ాంచేవారు దేశద్రోహులని చెప్పువారు దేశభకతలే కాదు. పౌరులకి అతడి
లేదా ఆమె దేశానికీ ఉండే అనుబంధానిా ఏ ఉనాాదాలూ ఉదేవగాలూ నిరవచించలేవు. తన కాళ్ల
కింది నేలను, తన తలపై ఆకాశానిా ప్రేమంచడం అంటే తోటివారిని కూడా ప్రేమంచడం,
పరసురం పంచుకోవడం.
'దేశమింటే మట్ట
ి కాదోయ్, దేశమింటే మనుషులోయ్'
రవి అసతమంచని బ్రిటిష్ సామ్రాజ్యానిా కూకటి వేళ్లతో పెకిలిస్తత.... భారతావని సవతంత్ర
దేశంగా రెకకలు విపుుకనా వేళ్... నేటి తరంలోని చాలామంది పుటిి ఉండకపోవచుు! ఆ మధుర
క్షణాలను ఆసావదించి ఉండకపోవచుు! వాటి ప్రతిరూపమైన నేటి వజోతసవమూ అందుక
ఏమాత్రం తీసిపోదు! అదుాతమైన ఈ అమృత ఘడియలోల... మన సావతంత్రా స్తూరితకి అమరుల
దీపితకి భారతీయుల శకితకి అవలక్షణాల నుంచి విముకితకి సుర్భజా భానూదయానికి నవసంకలుం
తీసుకందాం.
కోయిల తన భాష తను మాట్లలడుత్తంది. అందుకే స్వవచఛగా విహరిసుతంది. అదే చిలుక అయితే
ఇతరుల పలుకలిా వలిలసుతంది. అందుకే అది సావతంత్రారం కోలోుయి పంజరంలో ఉండాలిస
వసుతంది. బందీ అయిపోత్తంది. ఎవరి భాషను వారు మాట్లలడుతూ ఎవరి ఆలోచనా విధానానిా
వారు కాపాడుకంటూ, ఎవరైతే ఆతావిశావసంతో ఉంట్లరో వారే ముందుక పోతారు. నిజం
మాట్లలడేవారు కష్టిల పాలవుతారేమోగానీ, పర్భజిత్తలు కారు. బానిసలుగా మగలరు.
అహంస అనేది భారతదేశ సంసకృతి, నాగరికతలోల మొదటినుంచీ అంతర్భాగంగా ఉనాదే.
ఆదరశంగా ఉనా అహంసను సావతంత్రా సమర్భనికి ఆయుధంగా మలచిన ఘనత గాంధీ
మహాత్తాడిదే. సావతంత్య్ారదామానికి- వందేమాతరం, జై హంద్, ఇంకివలాబ్ జిందాబాద్ వంటి
నినాదాలు, చర్భా, ర్భఖీ, ఉపుు, ఖదదరు వంటి శకితమంతమైన ప్రతీకలు అదనపు అసాాలుగా
తోడయాాయి. జనబాహుళ్యానిా సావతంత్య్ారదామంలో ఉతాసహంగా ఉదధృతంగా పాల్గొనేలా
పురిగొలాుయి. అపుటివరక ప్రపంచవాాపతంగా ఏ సాధించిన సందరాం చరిత్రలో మరొకటి
లేదు. ఇపుటికీ గాంధీజీ స్తూరితతోనే ప్రపంచంలో పలు ఉదామాలు అహంసాయుతంగా
సాగుత్తనాాయి. అహంసతో అనుకనాది సాధించవచుునని ర్భజకీయ కారాకరతలు
విశవసిసుతనాారు.
చెట్టపట్టటల్‌్‌పట్టటకుని
దేశస్తులందరు్‌నడువ్‌వలెనోయ్
అననదమ్ముల్‌వలెను్‌జాతులు
మతమ్మలనినయు్‌మెలగవలెనోయ్్‌!
గురజ్యడ వారు ర్భసిన గీతంలోని ఈ చరణాలు నాటి భారతీయ సంసకరతలు, మేధావుల
ఆకాంక్షనే గాక ఆలోచనా రీతిని తెలియజేసాతయి. వందలాది మతాలు, జ్యత్తలు, భాషలు గల ఈ
దేశం కలసి కట్టిగానే ముందుక సాగాలని వారు సుషింగా గురితంచారు. సామానుాల నుంచి
సామ్రాట్టిల వరకూ ప్రగాఢమైన మత విశావసాలు ఎపుుడూ వునాాయి. వాటి ప్రభావమూ వుంది.
అయినా 'ఏ మతమైనా బోధించదుగా దేవష్టనిా రూపుదిదుదదాం భినాతవంలో ఏకతావనిా’ అనా
అలాలమా ఇకాాల్ వారి మాట స్తూరితగా ముందుక సాగాలి.
''దేశమంటే్‌సామానుులు!్‌సామానుుల్‌విదు, వికాసాలపైన, సాంస్కృతిక్‌పునరుజ్జీవనం్‌పైన్‌దేశ్‌
భవిష్ుతుు్‌ఆధారపడి్‌ఉంట్టంది.్‌ప్రజాచైతనుం్‌ద్వారానే్‌ప్రజాసాాముం్‌బలపడుతుంది''
గ్రండవిగ, (ఫోక స్తకల్ రూపకరత: డెనాార్క) మాట దావర్భ మనం తెలుసుకోవాలిసన సార్భంశం
ఏమటంటే... మనుషులిా చంపి, మతానిా బతికిసాతమనే రోజులు పోయి, మనుషులిని చంప్ప
మతానిా నాశనం చేసి, మానవతావనిా నిలబెడదామనే అచేు దిన్ ర్భవాలి!
బహుళ్ జ్యతి దేశానిా ఏకతాటిపై నిలిప్పందుక మతం సరిపోదని సావతంత్రార ఉదామం కూడా
సరిగాొనే గ్రహంచింది. ప్రతి మతానిా దేశ భవిషాత్తతలో భాగసావమాం చేస్వతనే భారతదేశం లాంటి
పెదద దేశం, వైవిధా భరిత దేశం, ఒక దేశంగా కలిసి ఉండగలదని మన పూరీవకలు వారి
అవగాహనలో ఖచిుతంగానే ఉనాారు. శాంతి, సిధరతావనికి సంబంధించి, ఎనిా ఒతితళ్ళు ఎదురైనా,
1947 నుండి భారతదేశం ప్రజ్యసావమా దేశంగా కొనసాగందంటే లౌకికవాదం పటల మనకనా
నిబదధతే కారణమనేది వాసతవం. బ్రిటిష్ సామ్రాజావాదానికి వాతిరేకంగా హందువులు, ముసిలంలు,
సికకలు, క్రైసతవులు కలిసి పోర్భడారని మనం గురుతంచుకోవాలి.
1857లో భారతదేశ మొదటి సావతంత్రార సమర్భనికి నానా సాహబ్, బహదూర్ ష్ట జఫర్,
మౌల్వవ అహాద్ ష్ట, తాంతియా తోప్ప, ఖాన్ బహదూర్ ఖాన్, ర్భణి లక్ష్మీబాయి, హజ్రత మహల్,
అజీములాల ఖాన్, ఫిరోజ ష్ట వంటి నాయకలు సంయుకతంగా నాయకతవం వహంచారు.
హందువులు, ముసిలములు కలిసి అత్తానాత తాాగం చేసిన సందర్భాలతో మన చరిత్ర నిండి
ఉంది. అయోధా నేడు మతపరమైన ముఖా కేంద్రంగా మారినపుటికీ, నాడు, 1857లో అయోధా
లోని ప్రముఖ మౌల్వవ మౌలానా అమీర్ అల్వ, సుప్రసిదధ హనుమాన్ ఆలయానికి చెందిన బాబా
ర్భమచరణ దాస కలిసి బ్రిటిష్ పాలనక వాతిరేకంగా సాయుధ ప్రతిఘటనను నిరవహంచడంలో
నాయకతవం వహంచడం ఆసకితకరంగా ఉంట్టంది. ఆ కారణంగా వారిదదరినీ పట్టికని ఒకేసారి
అయోధా లోని ఫైజ్యబాద్ జైలులో ఉనా కబేర్ టీలా వదద చింత చెట్టిక ఉరితీశారు.
వేల సంఖాలో కలాలునా దేశం ఓ జ్యతిగా ఎలా ఆవిరావిసుతందని ప్రశ్ాంచారు. దేశం కంటే
మతానిా మనాగా భావిస్వత మన సావతంత్ర్యానిా శాశవతంగా కోలోుతామని సుషిం చేశారు. కానీ
ఇపుటి ర్భజకీయాలోల కలమతాలకే ప్రాధానాం. వాటి ప్రాతిపదికన పారీిలే పుట్టికొసుతనాాయి.
ఎనిాకల బరిలోనూ నిలుసుతనాాయి. ప్రధాన పారీిలు సైతం కలసమీకరణల ఆధారంగానే
ఎనిాకల నిరవహణ చేసుతనాాయి. ప్రసుతతం పారలమెంట్టలో, చటిసభలోల సమగ్ర చరులే లేకండా
పోయాయి. అసమాతిని ప్రభుతావలు సహంచలేకపోత్తనాాయి. ఆరోగాకరమైన చరు ఆవశాకత
గురించి అంబేడకర్ ఆనాడే నొకికచెపాురు.
వాహనానికి ఇంధనం... దేహానికి రుధిరం ఎలాగో... దేశానికి యువతరం అలాగ. అందుకే
అంట్లడో కవి... 'యువతరం శ్రమెతితతే/ నవతరం గళ్మెతితతే/ లోకమే మారిపోదా/ చీకటే
మాసిపోదా...' అని. ఇలాంటివారిని ఉదేదశ్ంచి... 'కొంతమంది యువకలు ర్భ/ బోవు యుగం
దూతలు/ పావన నవజీవన బృందావన నిర్భాతలు' అంట్లడు శ్రీశ్రీ. లక్ష్యానిా సాధించడంలో
చెరసాలలు, ఉరికొయాలక సైతం ఎదురు నిలుసాతరు. నవసమాజ్యనికి బాటలు వేసాతరు. 'మాక
గోడలు లేవు/ గోడలను పగులగొటిడమే మా పని' అంటూ ముందుక సాగుతారు వీరు.
నిజ్యనికి యువత అంత శకితమంతమైనది. నవ సమాజ సాాపన అయినా... జ్యతిహత
నిర్భాణమైనా యువశకితతోనే సాధాం. దేశ సంపద, భవితక పునాది... యువత. ఏ దేశ
పురోగమనంలోనైనా యువతర్భనిదే కీలకపాత్ర. 'ఇంకివలాబ్ జిందాబాద్' అని దేశానిా
కదిలించిన భగతసింగ 23 ఏళ్ల వయసుసలో... ' జై హంద్..! అంటూ జన సామానాానిా
సయితం చైతనాబాటలో కదిలించిన యువకిశో ర్భలు ఎందరో 20 నుండి 30 సంవతసర్భల
లోప్ప...స్తూరితదాయకమైన పాత్ర నిరవహంచారు. చెకకచెదరని ఆతా విశావసానికి ప్రతీకగా
యువత ఉనాపుుడే ఏ జ్యతి భవిషాతతయినా ఉజవలంగా వెలుగొందుత్తంది.
గుండెల నిండా చేవ, కర్భల నిండా సత్తతవ నిండియునా యువత ఎకకవగా వునా దేశం మనది.
ఉతేతజంలోనూ, ఉతుతితలోనూ, ముందుండాలిసన దేశం మనది. దేశంలో నేడు ఆ రకమైన ఉతుతిత
జరగడం లేదు. యువతలో ఆ ఉతేతజమూ లేదు. పాలకల వైఫలాాల కారణంగా యువతలో
శకితసామర్భాాలు ఉడిగపోత్తనా పరిసిాతి. దీనికి తోడు... దేశంలో వాాపింపజేసుతనా సాంసకృతిక
కాలుషాం కూడా యువతను పెడితోవ పటిిస్తంది.
భారతదేశంలో రోజురోజుకూ మతపరమైన ఏకీకరణ తీవ్రమవుతోంది. రణమా, శరణమా? అని
కొందరంటే, శ్వం లేదా శవం అనాది మరికొందరి నినాదం. భారతదేశంలోని మైనారిటీలపై
ప్రతేాకించి ముసిలం సమాజంపై దేవషపూరిత వాతావరణానిా వెదజలులత్తనాారు. హంస, హంసను
పుటిిసుతంది. కాబటిి, పాలస్తతనియనల డొమసైడ (ఇళ్లను ధవసం చేయడం) లాంటి ఇజ్రాయిల్
విధానంలాగా మైనారిటీ కమూానిటీకి చెందిన నిరసనకారులను తవరితగతిన అణగ తొకకట్లనికి,
శ్క్షంచట్లనికి 'బులోోజర్' ఒక కొతత సాధనంగా ఉదావించింది. 1984లో ఇందిర్భ గాంధీ హతా
తరువాత కూడా ఇదే వ్యాహానిా ఉపయోగంచిన విషయానిా గమనించాలి. కానీ అపుుడు దానిా
మానవ సంహారం అనాాం. ఇపుుడు దీనిా గుణపాఠం నేరుడం అంట్టనాారు.
మత, సాంసకృతిక వావహార్భలలో కూడా మన ‘పురోగతి’ ఉతేతజకరంగా లేదు. వివిధ
వావహార్భలలో ఎలా నడచుకోవాలనే విషయమై ప్రజలక ఆదేశాలు జ్యరీ చేస్వ వికృత ధోరణులు
ప్రబలిపోత్తనాాయి. ఏ ఆహార్భనిా తినాలి, ఎలాంటి దుసుతలు ధరించాలి, ఎకకడ నివసించాలి,
ఏమ ర్భయాలి, ర్భయకూడదు, ఎవరిని వివాహం చేసుకోవాలి అనే విషయాలపై ర్భజా వావసా,
‘నైతిక విలువల పరిరక్షణ’ నిఘా బృందాలు రెండూ ఆదేశాలు జ్యరీ చేసుతనాాయి!. ముసిలంలను
నానావేధింపులక గురిచెయాడం మరింత ఆందోళ్నకర విషయం. వరతమాన భారతదేశ
ర్భజకీయాలు, నవీన వృత్తతలలో ముసిలంలక సరైన ప్రాధానాం లేదు. టెలివిజన్, సామాజిక
మాధామాలలో ముసిలంలపై ఎతిత పొడుపులు, పరిహాసాలు సరవసాధారణమైపోయాయి. దేశ
చరిత్రలో ముసిలంల పాత్రను కళ్ంకిత పరుసుతనాారు. వారి దేశభకితని శంకిసుతనాారు. ఈ
వేధింపులు, వివక్షలు మన ప్రజ్యసావమాానికి సిగుొ చేట్ట.
కృతజ్
ఞ తకూ హద్ద
ు లు..
దేశానికి జీవితాంతం స్వవచేసిన మహనీయుల పటల కృతజఞత చూపడం తపుు కాదని.. కానీ
దానికీ హదుదలునాాయని అంబేడకర్ సుషిం చేశారు. ‘‘ఆతాగౌరవానిా తాకట్టిపెటిి కృతజఞత
చూపించాలిసన పనిలేదు.. ఏ మహళ్య తన శీలానిా పణంగా పెటిి కృతజఞత చెపునకకరేలదు..
స్వవచఛను పణంగా పెటిిన ఏ దేశమూ గొపుది కాదు’’ అని ఐరిష్ దేశభకతడు డేనియల్ ఓకానెల్
చెపిున మాటలను ఆయన తన ప్రసంగంలో ప్రసాతవించారు. ఈ విషయంలో మన దేశం ఇతర
దేశాల కంటే మరింత జ్యగ్రతతగా ఉండాలని చెపాురు. ‘‘భారత ర్భజకీయాలోల భకిత, వాకితపూజలది
కీలక పాత్ర. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలా ఉండదు. మతంలో భకిత అనేది మోక్ష్యనికి
మారొం కావచుు. కానీ ర్భజకీయాలోల భకిత లేదా వాకితపూజ అనేది పతనానికి.. అంతిమంగా
నియంతృతావనికి దారితీసుతంది..’’ అని హెచురించారు.
సామాజిక ప్
ర జాసావమయిం..
సామాజిక ప్రజ్యసావమాం లేకంటే ర్భజకీయ ప్రజ్యసావమాం మనజ్యలదనాారు. ‘‘సామాజిక
ప్రజ్యసావమామంటే స్వవచఛ, సమానతవం, సౌభ్రాతృతావలను జీవన విలువలుగా గురితంచే జీవన
మారొం. ఇది త్రిమూరుతల కలయిక వంటిది. ఇందులో దేనిని వదిలేసినా ప్రజ్యసావమా లక్ష్యానేా
ఓడిసుతంది’’ అని చెపాురు.
భారతీయ సమాజం పురోగతి చెందాలంటే ధరల పెరుగుదల, నిరుదోాగం, ఆరిాక సంక్షోభం,
తీవ్రమైన ఆరిాక అసమానతలు, ప్పదరికం లాంటి సమసాల పరిష్టకరం కోసం తక్షణం శ్రదధ
చూపాలిసన అవసరం ఉంది. మతపరంగా ప్రజలను సంఘటితం చేయడం దావర్భ... నిజ జీవిత
సమసాల నుండి ప్రజల దృష్టి మళ్ుంచట్లనికి ఉదేదశపూరవక ప్రయతాం జరుగుతోంది. ఈ
సమసాల పరిష్టకర్భనికి ప్రజల మధా సఖాత, ఐకాత అవసరం. ఒక వైపు భారతీయుల మధా
ఐకాతక భంగం కలిగస్తత, మరో వైపు భారత దేశ సమగ్రతను కాపాడాలని, భారత దేశానిా
విశవ గురువుగా నిలబెట్లిలని ఏ దేశాభిమాని అయినా ఎలా ఆలోచించగలడు?
ఇంతవరక మనం సాధించిన విజయాల స్తూరితనే- మనం ఎకకవలసిన శ్ఖర్భలను
అందుకోవడానికి ఇంధనంగా ఉపయోగంచుకోవాలి. ఎన్నా తాాగాలు, సుదీరఘ పోర్భట్లల దావర్భ
మనం సంపాదించుకనా సవర్భజాం సుర్భజాంగా మార్భలనే చైతనాం దిగువ సాాయి నుంచే
వికసించాలి. ప్పదరికం, నిరక్షర్భసాత, లింగపరమైన దురివచక్షణ, అవినీతి, అసమానతలను
రూపుమాపడం మనందరి కరతవాం కావాలి. మన జ్యతి సృజనాతాక శకతలిా ప్రయోగంచి పటిషఠ,
పురోగామ నవ భారతానిా సాధించాలి. అందరికీ నాణామైన విదాను, వైదాానిా అందించడం
మన ప్రథమ కరతవాం కావాలి. మాతృభాషలో విదాాబోధనక ప్రాధానామచిు ఆ రంగంలో
విపలవం తీసుకర్భవాలి. నవ నిర్భాణ కృష్టలో గ్రామీణ భారతం ముఖా పాత్రధారి కావాలి.
ప్రభుతవం, ప్రైవేట్ట రంగం కలిసి గ్రామాలోల మౌలిక వసత్తలను వేగంగా విసతరించాలి. భారత
దేశం పటల ప్రేమాభిమానాలే భారతీయులను సావతంత్రార పోర్భటంలో ఏకతాటిపై నడిపించాయి.
వలస పాలకల దోపిడి, అణచివేతల నుంచి దేశానిా విముకతం చేయడానికి సావతంత్రా
సమరయోధులు చేసిన అసమాన పోర్భట్లలు, తాాగాలను సదా మననం చేసుకంటూ... భావి
భారతానిా శకితమంతంగా తీరిుదిదాదలి. సమానతవం, సిరిసంపదలతో త్తలతూగే నవ భారతానిా
నిరిాంచాలి.
మహాతాాగాంధీ 1942 ఆగసుి 8న ప్రారంభించిన చరిత్ర్యతాక కివట్ ఇండియా ఉదామం...
1947 ఆగసుి 15న వలస పాలన నుంచి భారతదేశం విముకతం కావడానికి దారితీసింది.
బంబాయి గోవాలియా ట్లంక మైదానంలో 'విజయమో, వీరస్కారగమో...' అని గాంధీజీ ఇచిున
పిలుపు- దేశమంతా ఒకకటై బ్రిటిష్ పాలనక చరమాంకం పలకడానికి ప్రేరణగా నిలిచింది.
తమను తామే పాలించుకంటూ తమ భవిషాత్తతను తామే నిరిాంచుకోవాలనే దృఢ సంకలుం
సమష్టిగా భారతీయులోల పాదుకంది. అదే వారికి కొండంత ఆతాస్థారాం, ఉతాసహాలను ఇచిు
ముందుక నడిపింది. వలస పాలకలను దేశం నుంచి తరిమేయడానికి చోదక శకితగా
పనిచేసింది.
గాంధీజీ కివట్ ఇండియా ఉదామం ప్రారంభించిన 80 ఏళ్లక 'ఆజాదీ్‌కా్‌అమృత్్‌మహోతసవ్'
ప్పరిట 75వ సావతంత్రార దిన్నతసవం జరుపుకనాాం. దీనిాబటిి కివట్ ఇండియా ఉదామ విశ్షితను
అరాం చేసుకోవచుు. ఈ సుదీరఘయానంలో సవతంత్ర భారతం సాధించిన విజయాలను గురుత
చేసుకందాం. మనం దాటిన మైలుర్భళ్లను చూసి గరవపడదాం. మన ముందునా సవాళ్లను
గురితంచి వాటిని అధిగమంచడానికి కలిసికట్టిగా కృష్ట చేదాదం.
‘‘అరధర్భత్రి 12 గంటలు కొటిినపుుడు.. ప్రపంచమంతా గాఢనిద్రలో ఉనా వేళ్.. భారతదేశం నవ
జీవితంలోకి, సావతంత్రారంలోకి అడుగుపెటిింది. చరిత్రలో ఇలాంటి క్షణం అరుదుగా వసుతంది.
పాత నుంచి కొతతలోకి అడుగుపెటిినపుుడు.. ఒక శకం ముగసినపుుడు.. సుదీరఘకాలం ఓ జ్యతి
ఆతాను అణచివేసినపుుడు.. కొతత గొంత్తకొకటి జీవం పోసుకంట్టంది. దేశస్వవక, భారత
ప్రజలక.. మొతతం మానవాళ్ స్వవక అంకితమవుదామని ప్రతిన బూనేందుక ఇది అనువైన
సమయం’’ అని తెలిపారు. - నెహ్రూ
“మనం్‌అనిన్‌రకాల్‌బాధలూ్‌అనుభవించం.్‌విషాద్‌స్కుృతులతో్‌మన్‌హృదయాలు్‌బరువెక్కి్‌
ఉన్ననయి.్‌ఈ్‌బాధల్లో్‌కొనిన్‌ఇపపటికీ్‌ఉండి్‌ఉండొచ్చు.్‌అయిన్న్‌గతం్‌గతః.్‌ఇప్పుడు్‌భవిష్ుత్్‌్‌
మనవైపు్‌చూస్ుంది.్‌స్కంకుచిత, విధాంస్కక్‌విమరశలకు..్‌అసూయాదేాషాలకు..్‌పరస్కపర్‌
ఆరోపణలకు్‌ఇది్‌స్కమయం్‌కాదు.్‌భరత్‌స్కంతతి్‌స్వాచాయుతంగా్‌జ్జవించే్‌స్కాతంత్ర్‌భారత్‌
స్కమ్మననత్‌సౌధానిన్‌మనం్‌నిర్ుంచల్సస్‌ఉంది’’ అంటూ భవిషాత లక్ష్యానిా నిరేదశ్ంచారు. నెహ్రూ.
పెనుగాలులు వీచినా... త్తఫానుల సంభవించినా ఈ స్వవచఛ , సావతంత్రారం అనే దివిటీని
ఆరిపోనివవకూడదనాారు.
‘‘సామానుుడిక్క, రైతులు, కార్ుకులకు్‌స్వాచ్ా, అవకాశాలు్‌కల్సపంచేందుకు..్‌పేదర్కం, అవిదు,
వ్యుధులపై్‌పోరాడి్‌అంతం్‌చేయడానిక్క..్‌పురోగమన్‌ప్రజాసాామిక్‌దేశ్‌నిరాుణానిక్క..్‌ప్రతి్‌
పురుషుడిక్క, మహిళకు్‌న్నుయం, స్కంపూరణ్‌జ్జవితం్‌అందించే్‌ఆర్ిక, సామాజిక, రాజకీయ్‌స్కంస్కిల్‌
స్కృష్టటక్క్‌కఠోర్‌శ్రమ్‌చేయాల్ససన్‌అవస్కరం్‌ఉంది.్‌మన్‌ప్రతిజఞకు్‌స్కంపూరణంగా్‌కట్టటబడి్‌ఉండేద్వకా్‌
మనకెవర్కీ్‌విశ్రంతి్‌లేదు’’ అని నెహ్రూ సుషిం చేశారు.
స్కారాజుం్‌న్న్‌జనుహకుి!్‌-్‌-్‌బాలగంగాధర్‌తిలక్‌
ననున్‌చ్ంపవచ్చు.్‌కానీ...్‌న్న్‌సాాతంత్రకాంక్షను్‌చ్ంపలేరు.-్‌భగత్్‌్‌సంగ్‌
తూట్టలకైన్న్‌ఎదురు్‌నిలుసాుం!్‌స్వాచ్ాగా్‌ఉంట్టం.్‌స్వాచ్ాగానే్‌జ్జవిసాుం!-్‌చ్ంద్రశేఖర్‌్‌ఆజాద్‌
న్నకు్‌మీ్‌ఉడుకు్‌నెతుురు్‌ఇవాండి.్‌నేను్‌మీకు్‌సాాతంతురం్‌ఇసాును!-్‌స్తభాష్‌్‌చ్ంద్రబోస్‌
అందరి అభిమతం ఒకకటే --సవతంత్రం ఈ తార అసతమంచకూడదు.
్‌‘‘దీరఘ్‌స్తషుప్తు, పోరాట్ం్‌తరాాత్‌మేల్కిని..్‌స్వాచ్ాగా, స్కాతంత్రంగా్‌భారత్్‌్‌మళ్లో్‌స్కగరాంగా్‌
నిలబడింది.్‌చ్ర్త్ర్‌మనకు్‌కొతుగా్‌మొదలంది.్‌మనమెలా్‌జ్జవిసాుమో, ఎలా్‌వువహర్సాుమో్‌
ఇతరులు్‌ద్వనిని్‌చ్ర్త్రగా్‌రాసాురు.్‌ఇది్‌మనకు్‌విధి్‌రాసన్‌క్షణం.్‌భారత్్‌కే్‌కాదు..్‌మొతుం్‌
ఆసయాకు, ప్రపంచనిక్క్‌కూడా.్‌ఒక్‌కొతు్‌తార్‌ఉదయించింది.్‌ఇది్‌తూరుపన్‌పొడిచిన్‌స్వాచ్ా్‌
అనే్‌తార.్‌ఇది్‌అస్కుమించ్కూడదు.్‌ఈ్‌ఆశ్‌అంతర్ంచ్కూడదు.్‌మేఘాలు్‌మనల్సన్‌కమేుసన్న,
మన్‌ప్రజల్లో్‌అతుధికులు్‌బాధల్లో్‌మ్మనిగిపోయిన్న, క్కోష్టమైన్‌స్కమస్కులు్‌చ్చట్టటమ్మటిటన్న్‌స్వాచ్ాను్‌
ఆసాాదిద్వదం.్‌అయితే్‌ఈ్‌స్వాచ్ా్‌బాధుతలను, భారాలను్‌తీస్తకొస్తుంది.్‌స్వాచాయుత, క్రమశిక్షణ్‌
సూూర్ుతో్‌వ్యటిని్‌మనం్‌ఎదురోివ్యల్స’’.్‌
్‌్‌
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..

Más contenido relacionado

Más de Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 

Más de Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 

జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..

  • 1. ‘జన భారత’ ‘జయ భారత’ అవ్వాలంటే... SYED ABDUSSALAM OOMERI
  • 2. All Rights Reserved No part of this book may be reproduced in any form, by photocopying or by any electronic or mechanical means, including information storage or retrieval systems, without permission in writing from both the copyright owner and the publisher of this book. ‘జన భారత’ ‘జయ భారత’ అవ్వాలంటే... Copyright © Authors Name Here and Date 15/08/2022 PRABODHANAM
  • 3. గర్వించాలి, విమర్శించాలి దేశమంతా పండగ వాతావరణం కనిపిస్తంది. ఇళ్ల మీదా, వీధి కూడళ్లలోను, బళ్ల మీదా ఎకకడా చూసినా మూడు రంగుల జండాలు రకరకాల పరిమాణాలలో, రకరకాల ఎత్తతలోల ఎగురుత్తనాాయి. ఈ సందర్భానిా వేడుకగా జరుపుకందాం, సాధించినవాటికి గరివంచి, విఫలమైన వాటికి విమరిశంచుకందాము. మారుు కోసం జరిగే ప్రక్రియక విమరశ ఒక ఇంధనం. ప్రశ్ాంచకూడదని, ప్రశ్ాంచేవారు దేశద్రోహులని చెప్పువారు దేశభకతలే కాదు. పౌరులకి అతడి లేదా ఆమె దేశానికీ ఉండే అనుబంధానిా ఏ ఉనాాదాలూ ఉదేవగాలూ నిరవచించలేవు. తన కాళ్ల కింది నేలను, తన తలపై ఆకాశానిా ప్రేమంచడం అంటే తోటివారిని కూడా ప్రేమంచడం, పరసురం పంచుకోవడం. 'దేశమింటే మట్ట ి కాదోయ్, దేశమింటే మనుషులోయ్' రవి అసతమంచని బ్రిటిష్ సామ్రాజ్యానిా కూకటి వేళ్లతో పెకిలిస్తత.... భారతావని సవతంత్ర దేశంగా రెకకలు విపుుకనా వేళ్... నేటి తరంలోని చాలామంది పుటిి ఉండకపోవచుు! ఆ మధుర క్షణాలను ఆసావదించి ఉండకపోవచుు! వాటి ప్రతిరూపమైన నేటి వజోతసవమూ అందుక ఏమాత్రం తీసిపోదు! అదుాతమైన ఈ అమృత ఘడియలోల... మన సావతంత్రా స్తూరితకి అమరుల దీపితకి భారతీయుల శకితకి అవలక్షణాల నుంచి విముకితకి సుర్భజా భానూదయానికి నవసంకలుం తీసుకందాం.
  • 4. కోయిల తన భాష తను మాట్లలడుత్తంది. అందుకే స్వవచఛగా విహరిసుతంది. అదే చిలుక అయితే ఇతరుల పలుకలిా వలిలసుతంది. అందుకే అది సావతంత్రారం కోలోుయి పంజరంలో ఉండాలిస వసుతంది. బందీ అయిపోత్తంది. ఎవరి భాషను వారు మాట్లలడుతూ ఎవరి ఆలోచనా విధానానిా వారు కాపాడుకంటూ, ఎవరైతే ఆతావిశావసంతో ఉంట్లరో వారే ముందుక పోతారు. నిజం మాట్లలడేవారు కష్టిల పాలవుతారేమోగానీ, పర్భజిత్తలు కారు. బానిసలుగా మగలరు. అహంస అనేది భారతదేశ సంసకృతి, నాగరికతలోల మొదటినుంచీ అంతర్భాగంగా ఉనాదే. ఆదరశంగా ఉనా అహంసను సావతంత్రా సమర్భనికి ఆయుధంగా మలచిన ఘనత గాంధీ మహాత్తాడిదే. సావతంత్య్ారదామానికి- వందేమాతరం, జై హంద్, ఇంకివలాబ్ జిందాబాద్ వంటి నినాదాలు, చర్భా, ర్భఖీ, ఉపుు, ఖదదరు వంటి శకితమంతమైన ప్రతీకలు అదనపు అసాాలుగా తోడయాాయి. జనబాహుళ్యానిా సావతంత్య్ారదామంలో ఉతాసహంగా ఉదధృతంగా పాల్గొనేలా పురిగొలాుయి. అపుటివరక ప్రపంచవాాపతంగా ఏ సాధించిన సందరాం చరిత్రలో మరొకటి లేదు. ఇపుటికీ గాంధీజీ స్తూరితతోనే ప్రపంచంలో పలు ఉదామాలు అహంసాయుతంగా సాగుత్తనాాయి. అహంసతో అనుకనాది సాధించవచుునని ర్భజకీయ కారాకరతలు విశవసిసుతనాారు. చెట్టపట్టటల్‌్‌పట్టటకుని దేశస్తులందరు్‌నడువ్‌వలెనోయ్ అననదమ్ముల్‌వలెను్‌జాతులు మతమ్మలనినయు్‌మెలగవలెనోయ్్‌!
  • 5. గురజ్యడ వారు ర్భసిన గీతంలోని ఈ చరణాలు నాటి భారతీయ సంసకరతలు, మేధావుల ఆకాంక్షనే గాక ఆలోచనా రీతిని తెలియజేసాతయి. వందలాది మతాలు, జ్యత్తలు, భాషలు గల ఈ దేశం కలసి కట్టిగానే ముందుక సాగాలని వారు సుషింగా గురితంచారు. సామానుాల నుంచి సామ్రాట్టిల వరకూ ప్రగాఢమైన మత విశావసాలు ఎపుుడూ వునాాయి. వాటి ప్రభావమూ వుంది. అయినా 'ఏ మతమైనా బోధించదుగా దేవష్టనిా రూపుదిదుదదాం భినాతవంలో ఏకతావనిా’ అనా అలాలమా ఇకాాల్ వారి మాట స్తూరితగా ముందుక సాగాలి. ''దేశమంటే్‌సామానుులు!్‌సామానుుల్‌విదు, వికాసాలపైన, సాంస్కృతిక్‌పునరుజ్జీవనం్‌పైన్‌దేశ్‌ భవిష్ుతుు్‌ఆధారపడి్‌ఉంట్టంది.్‌ప్రజాచైతనుం్‌ద్వారానే్‌ప్రజాసాాముం్‌బలపడుతుంది'' గ్రండవిగ, (ఫోక స్తకల్ రూపకరత: డెనాార్క) మాట దావర్భ మనం తెలుసుకోవాలిసన సార్భంశం ఏమటంటే... మనుషులిా చంపి, మతానిా బతికిసాతమనే రోజులు పోయి, మనుషులిని చంప్ప మతానిా నాశనం చేసి, మానవతావనిా నిలబెడదామనే అచేు దిన్ ర్భవాలి! బహుళ్ జ్యతి దేశానిా ఏకతాటిపై నిలిప్పందుక మతం సరిపోదని సావతంత్రార ఉదామం కూడా సరిగాొనే గ్రహంచింది. ప్రతి మతానిా దేశ భవిషాత్తతలో భాగసావమాం చేస్వతనే భారతదేశం లాంటి పెదద దేశం, వైవిధా భరిత దేశం, ఒక దేశంగా కలిసి ఉండగలదని మన పూరీవకలు వారి అవగాహనలో ఖచిుతంగానే ఉనాారు. శాంతి, సిధరతావనికి సంబంధించి, ఎనిా ఒతితళ్ళు ఎదురైనా, 1947 నుండి భారతదేశం ప్రజ్యసావమా దేశంగా కొనసాగందంటే లౌకికవాదం పటల మనకనా నిబదధతే కారణమనేది వాసతవం. బ్రిటిష్ సామ్రాజావాదానికి వాతిరేకంగా హందువులు, ముసిలంలు, సికకలు, క్రైసతవులు కలిసి పోర్భడారని మనం గురుతంచుకోవాలి.
  • 6. 1857లో భారతదేశ మొదటి సావతంత్రార సమర్భనికి నానా సాహబ్, బహదూర్ ష్ట జఫర్, మౌల్వవ అహాద్ ష్ట, తాంతియా తోప్ప, ఖాన్ బహదూర్ ఖాన్, ర్భణి లక్ష్మీబాయి, హజ్రత మహల్, అజీములాల ఖాన్, ఫిరోజ ష్ట వంటి నాయకలు సంయుకతంగా నాయకతవం వహంచారు. హందువులు, ముసిలములు కలిసి అత్తానాత తాాగం చేసిన సందర్భాలతో మన చరిత్ర నిండి ఉంది. అయోధా నేడు మతపరమైన ముఖా కేంద్రంగా మారినపుటికీ, నాడు, 1857లో అయోధా లోని ప్రముఖ మౌల్వవ మౌలానా అమీర్ అల్వ, సుప్రసిదధ హనుమాన్ ఆలయానికి చెందిన బాబా ర్భమచరణ దాస కలిసి బ్రిటిష్ పాలనక వాతిరేకంగా సాయుధ ప్రతిఘటనను నిరవహంచడంలో నాయకతవం వహంచడం ఆసకితకరంగా ఉంట్టంది. ఆ కారణంగా వారిదదరినీ పట్టికని ఒకేసారి అయోధా లోని ఫైజ్యబాద్ జైలులో ఉనా కబేర్ టీలా వదద చింత చెట్టిక ఉరితీశారు. వేల సంఖాలో కలాలునా దేశం ఓ జ్యతిగా ఎలా ఆవిరావిసుతందని ప్రశ్ాంచారు. దేశం కంటే మతానిా మనాగా భావిస్వత మన సావతంత్ర్యానిా శాశవతంగా కోలోుతామని సుషిం చేశారు. కానీ ఇపుటి ర్భజకీయాలోల కలమతాలకే ప్రాధానాం. వాటి ప్రాతిపదికన పారీిలే పుట్టికొసుతనాాయి. ఎనిాకల బరిలోనూ నిలుసుతనాాయి. ప్రధాన పారీిలు సైతం కలసమీకరణల ఆధారంగానే ఎనిాకల నిరవహణ చేసుతనాాయి. ప్రసుతతం పారలమెంట్టలో, చటిసభలోల సమగ్ర చరులే లేకండా పోయాయి. అసమాతిని ప్రభుతావలు సహంచలేకపోత్తనాాయి. ఆరోగాకరమైన చరు ఆవశాకత గురించి అంబేడకర్ ఆనాడే నొకికచెపాురు.
  • 7. వాహనానికి ఇంధనం... దేహానికి రుధిరం ఎలాగో... దేశానికి యువతరం అలాగ. అందుకే అంట్లడో కవి... 'యువతరం శ్రమెతితతే/ నవతరం గళ్మెతితతే/ లోకమే మారిపోదా/ చీకటే మాసిపోదా...' అని. ఇలాంటివారిని ఉదేదశ్ంచి... 'కొంతమంది యువకలు ర్భ/ బోవు యుగం దూతలు/ పావన నవజీవన బృందావన నిర్భాతలు' అంట్లడు శ్రీశ్రీ. లక్ష్యానిా సాధించడంలో చెరసాలలు, ఉరికొయాలక సైతం ఎదురు నిలుసాతరు. నవసమాజ్యనికి బాటలు వేసాతరు. 'మాక గోడలు లేవు/ గోడలను పగులగొటిడమే మా పని' అంటూ ముందుక సాగుతారు వీరు. నిజ్యనికి యువత అంత శకితమంతమైనది. నవ సమాజ సాాపన అయినా... జ్యతిహత నిర్భాణమైనా యువశకితతోనే సాధాం. దేశ సంపద, భవితక పునాది... యువత. ఏ దేశ పురోగమనంలోనైనా యువతర్భనిదే కీలకపాత్ర. 'ఇంకివలాబ్ జిందాబాద్' అని దేశానిా కదిలించిన భగతసింగ 23 ఏళ్ల వయసుసలో... ' జై హంద్..! అంటూ జన సామానాానిా సయితం చైతనాబాటలో కదిలించిన యువకిశో ర్భలు ఎందరో 20 నుండి 30 సంవతసర్భల లోప్ప...స్తూరితదాయకమైన పాత్ర నిరవహంచారు. చెకకచెదరని ఆతా విశావసానికి ప్రతీకగా యువత ఉనాపుుడే ఏ జ్యతి భవిషాతతయినా ఉజవలంగా వెలుగొందుత్తంది. గుండెల నిండా చేవ, కర్భల నిండా సత్తతవ నిండియునా యువత ఎకకవగా వునా దేశం మనది. ఉతేతజంలోనూ, ఉతుతితలోనూ, ముందుండాలిసన దేశం మనది. దేశంలో నేడు ఆ రకమైన ఉతుతిత జరగడం లేదు. యువతలో ఆ ఉతేతజమూ లేదు. పాలకల వైఫలాాల కారణంగా యువతలో శకితసామర్భాాలు ఉడిగపోత్తనా పరిసిాతి. దీనికి తోడు... దేశంలో వాాపింపజేసుతనా సాంసకృతిక కాలుషాం కూడా యువతను పెడితోవ పటిిస్తంది.
  • 8. భారతదేశంలో రోజురోజుకూ మతపరమైన ఏకీకరణ తీవ్రమవుతోంది. రణమా, శరణమా? అని కొందరంటే, శ్వం లేదా శవం అనాది మరికొందరి నినాదం. భారతదేశంలోని మైనారిటీలపై ప్రతేాకించి ముసిలం సమాజంపై దేవషపూరిత వాతావరణానిా వెదజలులత్తనాారు. హంస, హంసను పుటిిసుతంది. కాబటిి, పాలస్తతనియనల డొమసైడ (ఇళ్లను ధవసం చేయడం) లాంటి ఇజ్రాయిల్ విధానంలాగా మైనారిటీ కమూానిటీకి చెందిన నిరసనకారులను తవరితగతిన అణగ తొకకట్లనికి, శ్క్షంచట్లనికి 'బులోోజర్' ఒక కొతత సాధనంగా ఉదావించింది. 1984లో ఇందిర్భ గాంధీ హతా తరువాత కూడా ఇదే వ్యాహానిా ఉపయోగంచిన విషయానిా గమనించాలి. కానీ అపుుడు దానిా మానవ సంహారం అనాాం. ఇపుుడు దీనిా గుణపాఠం నేరుడం అంట్టనాారు. మత, సాంసకృతిక వావహార్భలలో కూడా మన ‘పురోగతి’ ఉతేతజకరంగా లేదు. వివిధ వావహార్భలలో ఎలా నడచుకోవాలనే విషయమై ప్రజలక ఆదేశాలు జ్యరీ చేస్వ వికృత ధోరణులు ప్రబలిపోత్తనాాయి. ఏ ఆహార్భనిా తినాలి, ఎలాంటి దుసుతలు ధరించాలి, ఎకకడ నివసించాలి, ఏమ ర్భయాలి, ర్భయకూడదు, ఎవరిని వివాహం చేసుకోవాలి అనే విషయాలపై ర్భజా వావసా, ‘నైతిక విలువల పరిరక్షణ’ నిఘా బృందాలు రెండూ ఆదేశాలు జ్యరీ చేసుతనాాయి!. ముసిలంలను నానావేధింపులక గురిచెయాడం మరింత ఆందోళ్నకర విషయం. వరతమాన భారతదేశ ర్భజకీయాలు, నవీన వృత్తతలలో ముసిలంలక సరైన ప్రాధానాం లేదు. టెలివిజన్, సామాజిక మాధామాలలో ముసిలంలపై ఎతిత పొడుపులు, పరిహాసాలు సరవసాధారణమైపోయాయి. దేశ చరిత్రలో ముసిలంల పాత్రను కళ్ంకిత పరుసుతనాారు. వారి దేశభకితని శంకిసుతనాారు. ఈ వేధింపులు, వివక్షలు మన ప్రజ్యసావమాానికి సిగుొ చేట్ట.
  • 9. కృతజ్ ఞ తకూ హద్ద ు లు.. దేశానికి జీవితాంతం స్వవచేసిన మహనీయుల పటల కృతజఞత చూపడం తపుు కాదని.. కానీ దానికీ హదుదలునాాయని అంబేడకర్ సుషిం చేశారు. ‘‘ఆతాగౌరవానిా తాకట్టిపెటిి కృతజఞత చూపించాలిసన పనిలేదు.. ఏ మహళ్య తన శీలానిా పణంగా పెటిి కృతజఞత చెపునకకరేలదు.. స్వవచఛను పణంగా పెటిిన ఏ దేశమూ గొపుది కాదు’’ అని ఐరిష్ దేశభకతడు డేనియల్ ఓకానెల్ చెపిున మాటలను ఆయన తన ప్రసంగంలో ప్రసాతవించారు. ఈ విషయంలో మన దేశం ఇతర దేశాల కంటే మరింత జ్యగ్రతతగా ఉండాలని చెపాురు. ‘‘భారత ర్భజకీయాలోల భకిత, వాకితపూజలది కీలక పాత్ర. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలా ఉండదు. మతంలో భకిత అనేది మోక్ష్యనికి మారొం కావచుు. కానీ ర్భజకీయాలోల భకిత లేదా వాకితపూజ అనేది పతనానికి.. అంతిమంగా నియంతృతావనికి దారితీసుతంది..’’ అని హెచురించారు. సామాజిక ప్ ర జాసావమయిం.. సామాజిక ప్రజ్యసావమాం లేకంటే ర్భజకీయ ప్రజ్యసావమాం మనజ్యలదనాారు. ‘‘సామాజిక ప్రజ్యసావమామంటే స్వవచఛ, సమానతవం, సౌభ్రాతృతావలను జీవన విలువలుగా గురితంచే జీవన మారొం. ఇది త్రిమూరుతల కలయిక వంటిది. ఇందులో దేనిని వదిలేసినా ప్రజ్యసావమా లక్ష్యానేా ఓడిసుతంది’’ అని చెపాురు. భారతీయ సమాజం పురోగతి చెందాలంటే ధరల పెరుగుదల, నిరుదోాగం, ఆరిాక సంక్షోభం, తీవ్రమైన ఆరిాక అసమానతలు, ప్పదరికం లాంటి సమసాల పరిష్టకరం కోసం తక్షణం శ్రదధ చూపాలిసన అవసరం ఉంది. మతపరంగా ప్రజలను సంఘటితం చేయడం దావర్భ... నిజ జీవిత సమసాల నుండి ప్రజల దృష్టి మళ్ుంచట్లనికి ఉదేదశపూరవక ప్రయతాం జరుగుతోంది. ఈ సమసాల పరిష్టకర్భనికి ప్రజల మధా సఖాత, ఐకాత అవసరం. ఒక వైపు భారతీయుల మధా ఐకాతక భంగం కలిగస్తత, మరో వైపు భారత దేశ సమగ్రతను కాపాడాలని, భారత దేశానిా విశవ గురువుగా నిలబెట్లిలని ఏ దేశాభిమాని అయినా ఎలా ఆలోచించగలడు?
  • 10. ఇంతవరక మనం సాధించిన విజయాల స్తూరితనే- మనం ఎకకవలసిన శ్ఖర్భలను అందుకోవడానికి ఇంధనంగా ఉపయోగంచుకోవాలి. ఎన్నా తాాగాలు, సుదీరఘ పోర్భట్లల దావర్భ మనం సంపాదించుకనా సవర్భజాం సుర్భజాంగా మార్భలనే చైతనాం దిగువ సాాయి నుంచే వికసించాలి. ప్పదరికం, నిరక్షర్భసాత, లింగపరమైన దురివచక్షణ, అవినీతి, అసమానతలను రూపుమాపడం మనందరి కరతవాం కావాలి. మన జ్యతి సృజనాతాక శకతలిా ప్రయోగంచి పటిషఠ, పురోగామ నవ భారతానిా సాధించాలి. అందరికీ నాణామైన విదాను, వైదాానిా అందించడం మన ప్రథమ కరతవాం కావాలి. మాతృభాషలో విదాాబోధనక ప్రాధానామచిు ఆ రంగంలో విపలవం తీసుకర్భవాలి. నవ నిర్భాణ కృష్టలో గ్రామీణ భారతం ముఖా పాత్రధారి కావాలి. ప్రభుతవం, ప్రైవేట్ట రంగం కలిసి గ్రామాలోల మౌలిక వసత్తలను వేగంగా విసతరించాలి. భారత దేశం పటల ప్రేమాభిమానాలే భారతీయులను సావతంత్రార పోర్భటంలో ఏకతాటిపై నడిపించాయి. వలస పాలకల దోపిడి, అణచివేతల నుంచి దేశానిా విముకతం చేయడానికి సావతంత్రా సమరయోధులు చేసిన అసమాన పోర్భట్లలు, తాాగాలను సదా మననం చేసుకంటూ... భావి భారతానిా శకితమంతంగా తీరిుదిదాదలి. సమానతవం, సిరిసంపదలతో త్తలతూగే నవ భారతానిా నిరిాంచాలి. మహాతాాగాంధీ 1942 ఆగసుి 8న ప్రారంభించిన చరిత్ర్యతాక కివట్ ఇండియా ఉదామం... 1947 ఆగసుి 15న వలస పాలన నుంచి భారతదేశం విముకతం కావడానికి దారితీసింది. బంబాయి గోవాలియా ట్లంక మైదానంలో 'విజయమో, వీరస్కారగమో...' అని గాంధీజీ ఇచిున పిలుపు- దేశమంతా ఒకకటై బ్రిటిష్ పాలనక చరమాంకం పలకడానికి ప్రేరణగా నిలిచింది. తమను తామే పాలించుకంటూ తమ భవిషాత్తతను తామే నిరిాంచుకోవాలనే దృఢ సంకలుం సమష్టిగా భారతీయులోల పాదుకంది. అదే వారికి కొండంత ఆతాస్థారాం, ఉతాసహాలను ఇచిు ముందుక నడిపింది. వలస పాలకలను దేశం నుంచి తరిమేయడానికి చోదక శకితగా పనిచేసింది.
  • 11. గాంధీజీ కివట్ ఇండియా ఉదామం ప్రారంభించిన 80 ఏళ్లక 'ఆజాదీ్‌కా్‌అమృత్్‌మహోతసవ్' ప్పరిట 75వ సావతంత్రార దిన్నతసవం జరుపుకనాాం. దీనిాబటిి కివట్ ఇండియా ఉదామ విశ్షితను అరాం చేసుకోవచుు. ఈ సుదీరఘయానంలో సవతంత్ర భారతం సాధించిన విజయాలను గురుత చేసుకందాం. మనం దాటిన మైలుర్భళ్లను చూసి గరవపడదాం. మన ముందునా సవాళ్లను గురితంచి వాటిని అధిగమంచడానికి కలిసికట్టిగా కృష్ట చేదాదం. ‘‘అరధర్భత్రి 12 గంటలు కొటిినపుుడు.. ప్రపంచమంతా గాఢనిద్రలో ఉనా వేళ్.. భారతదేశం నవ జీవితంలోకి, సావతంత్రారంలోకి అడుగుపెటిింది. చరిత్రలో ఇలాంటి క్షణం అరుదుగా వసుతంది. పాత నుంచి కొతతలోకి అడుగుపెటిినపుుడు.. ఒక శకం ముగసినపుుడు.. సుదీరఘకాలం ఓ జ్యతి ఆతాను అణచివేసినపుుడు.. కొతత గొంత్తకొకటి జీవం పోసుకంట్టంది. దేశస్వవక, భారత ప్రజలక.. మొతతం మానవాళ్ స్వవక అంకితమవుదామని ప్రతిన బూనేందుక ఇది అనువైన సమయం’’ అని తెలిపారు. - నెహ్రూ “మనం్‌అనిన్‌రకాల్‌బాధలూ్‌అనుభవించం.్‌విషాద్‌స్కుృతులతో్‌మన్‌హృదయాలు్‌బరువెక్కి్‌ ఉన్ననయి.్‌ఈ్‌బాధల్లో్‌కొనిన్‌ఇపపటికీ్‌ఉండి్‌ఉండొచ్చు.్‌అయిన్న్‌గతం్‌గతః.్‌ఇప్పుడు్‌భవిష్ుత్్‌్‌ మనవైపు్‌చూస్ుంది.్‌స్కంకుచిత, విధాంస్కక్‌విమరశలకు..్‌అసూయాదేాషాలకు..్‌పరస్కపర్‌ ఆరోపణలకు్‌ఇది్‌స్కమయం్‌కాదు.్‌భరత్‌స్కంతతి్‌స్వాచాయుతంగా్‌జ్జవించే్‌స్కాతంత్ర్‌భారత్‌ స్కమ్మననత్‌సౌధానిన్‌మనం్‌నిర్ుంచల్సస్‌ఉంది’’ అంటూ భవిషాత లక్ష్యానిా నిరేదశ్ంచారు. నెహ్రూ. పెనుగాలులు వీచినా... త్తఫానుల సంభవించినా ఈ స్వవచఛ , సావతంత్రారం అనే దివిటీని ఆరిపోనివవకూడదనాారు. ‘‘సామానుుడిక్క, రైతులు, కార్ుకులకు్‌స్వాచ్ా, అవకాశాలు్‌కల్సపంచేందుకు..్‌పేదర్కం, అవిదు, వ్యుధులపై్‌పోరాడి్‌అంతం్‌చేయడానిక్క..్‌పురోగమన్‌ప్రజాసాామిక్‌దేశ్‌నిరాుణానిక్క..్‌ప్రతి్‌ పురుషుడిక్క, మహిళకు్‌న్నుయం, స్కంపూరణ్‌జ్జవితం్‌అందించే్‌ఆర్ిక, సామాజిక, రాజకీయ్‌స్కంస్కిల్‌ స్కృష్టటక్క్‌కఠోర్‌శ్రమ్‌చేయాల్ససన్‌అవస్కరం్‌ఉంది.్‌మన్‌ప్రతిజఞకు్‌స్కంపూరణంగా్‌కట్టటబడి్‌ఉండేద్వకా్‌ మనకెవర్కీ్‌విశ్రంతి్‌లేదు’’ అని నెహ్రూ సుషిం చేశారు.
  • 12. స్కారాజుం్‌న్న్‌జనుహకుి!్‌-్‌-్‌బాలగంగాధర్‌తిలక్‌ ననున్‌చ్ంపవచ్చు.్‌కానీ...్‌న్న్‌సాాతంత్రకాంక్షను్‌చ్ంపలేరు.-్‌భగత్్‌్‌సంగ్‌ తూట్టలకైన్న్‌ఎదురు్‌నిలుసాుం!్‌స్వాచ్ాగా్‌ఉంట్టం.్‌స్వాచ్ాగానే్‌జ్జవిసాుం!-్‌చ్ంద్రశేఖర్‌్‌ఆజాద్‌ న్నకు్‌మీ్‌ఉడుకు్‌నెతుురు్‌ఇవాండి.్‌నేను్‌మీకు్‌సాాతంతురం్‌ఇసాును!-్‌స్తభాష్‌్‌చ్ంద్రబోస్‌ అందరి అభిమతం ఒకకటే --సవతంత్రం ఈ తార అసతమంచకూడదు. ్‌‘‘దీరఘ్‌స్తషుప్తు, పోరాట్ం్‌తరాాత్‌మేల్కిని..్‌స్వాచ్ాగా, స్కాతంత్రంగా్‌భారత్్‌్‌మళ్లో్‌స్కగరాంగా్‌ నిలబడింది.్‌చ్ర్త్ర్‌మనకు్‌కొతుగా్‌మొదలంది.్‌మనమెలా్‌జ్జవిసాుమో, ఎలా్‌వువహర్సాుమో్‌ ఇతరులు్‌ద్వనిని్‌చ్ర్త్రగా్‌రాసాురు.్‌ఇది్‌మనకు్‌విధి్‌రాసన్‌క్షణం.్‌భారత్్‌కే్‌కాదు..్‌మొతుం్‌ ఆసయాకు, ప్రపంచనిక్క్‌కూడా.్‌ఒక్‌కొతు్‌తార్‌ఉదయించింది.్‌ఇది్‌తూరుపన్‌పొడిచిన్‌స్వాచ్ా్‌ అనే్‌తార.్‌ఇది్‌అస్కుమించ్కూడదు.్‌ఈ్‌ఆశ్‌అంతర్ంచ్కూడదు.్‌మేఘాలు్‌మనల్సన్‌కమేుసన్న, మన్‌ప్రజల్లో్‌అతుధికులు్‌బాధల్లో్‌మ్మనిగిపోయిన్న, క్కోష్టమైన్‌స్కమస్కులు్‌చ్చట్టటమ్మటిటన్న్‌స్వాచ్ాను్‌ ఆసాాదిద్వదం.్‌అయితే్‌ఈ్‌స్వాచ్ా్‌బాధుతలను, భారాలను్‌తీస్తకొస్తుంది.్‌స్వాచాయుత, క్రమశిక్షణ్‌ సూూర్ుతో్‌వ్యటిని్‌మనం్‌ఎదురోివ్యల్స’’.్‌ ్‌్‌